Showing posts with label mother day. Show all posts
Showing posts with label mother day. Show all posts

❤❤❤Dedicated to all the lovely moms on earth and in heaven. With Love

This is for you moms ........  πŸ›πŸ›πŸ›

When you say, "Mom, 4 dosas will be enough for me.", she will bring you 5 or 6 πŸ›πŸ›πŸ›

⏰πŸ“ž⏰πŸ“ž⏰When you're out, she will call you once in an hour.⏰πŸ“ž⏰πŸ“ž⏰

🍎🍎🍎When there are 3 apples and your family has 4 members, mom will say, "I don't like apples".🍎🍎🍎🍎

😴😢😴😢😴When you go to sleep with no blankets, you will definitely wake up with one. πŸ˜΄πŸ˜‡πŸ˜΄πŸ˜‡πŸ˜΄πŸ˜‡

🍯πŸͺ🍯πŸͺ🍯When you're going away to another city or country, she will pack you a bunch of snacks specially made for you.
Then she will tell you, "Don't give all snacks to your friends. Eat it yourself."🍯πŸͺ🍯πŸͺ🍯

🎊⌛🎊⌛When coming back home after a long day, the first thing your mom would say, "Come and have dinner"⏰πŸ›⏰πŸ›⏰

πŸ“š⏰πŸ“š⏰πŸ“šGonna study at midnight? Don't worry. Mom will give whatever snack you want and she will never complain about losing her sleep 

Conclusion: 

At times, you may not like her.πŸ˜ͺ
You may get irritated by her. πŸ˜–πŸ˜ πŸ˜«
You may even abandon her. πŸ˜·πŸ˜πŸ˜‘πŸ™ˆ

✨But a mom will always be a mom. And you will always be her πŸ‘ΆchildπŸ‘Ά✨

😍😍😍She will never stop loving you..😍😍😍

No one in this world can take a mom's place...

❤❤❤Dedicated to all the lovely moms on earth and in heaven❤❤❤...
If u lv ur mom.. Please  forward to all ur Contacts

Nice message dedicated to all mother's #telugu

ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప
తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది.

అందరూ అనుకుంటున్నారు…………
రేపు నువ్వు నన్ను భూమ్మీదకు పంపిస్తున్నావంట కదా!
ఇంత చిన్నదాన్ని, అసహాయురాల్ని అక్కడికి వెళ్లి నేనెలా జీవించగలను?
.
దానికి భగవంతుడు చిరునవ్వుతో ............

నీ కోసం ఒక దేవత అక్కడ ఎదురు చూస్తూ ఉంది.
ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా........
నీ కోసం ఆడుతుంది.....పాడుతుంది........
నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది.
.
నిన్ను ఎల్ల వేళలా ఆనందం ఉంచుతుంది.
నన్ను గుర్తుకు రాకుండా చేస్తుంది.
అన్నీ వెరసి నీ ప్రతి ఒక్క విషయంలోనూ తను ఉంటుంది.

మరి నాకు అక్కడ భాష రాదు కదా......మాటలు ఎలా అర్ధం చేసుకోను?
నాకు ఏదైనా ఆపద వస్తే ఎవరు రక్షిస్తారు? అని అడిగింది పాప.
నువ్వు మాట్లాడకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు.
అడగకుండానే నీ అవసరాలు తీరుస్తుంది.
.
ఆ దేవత తన ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే
నిన్ను కాపాడుకొంటుంది అన్నాడు భగవంతుడు.

మరి నేనెప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఏం చేయను?
నీ దేవత రెండు చేతులు ఒక చోట చేర్చి
కమ్మనైన పదాలతో ఆప్యాయంగా ఎలా ప్రార్దించాలో చెబుతుంది.
నీలో ఉండే నన్ను ఎలా చూడాలో కూడా చెబుతుంది అన్నాడు.

ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది.
భూలోకం నుంచి వేదనాద ధ్వనులు వినిపించాయి.

అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ.........
నా దేవత పేరేంటి అని అడిగింది.
ఆ దేవత పేరు "అమ్మ "అని సమాధానమిచ్చాడు భగవంతుడు.

EACH GIVES WHAT HE HAS