Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

కోతి ఏమి చదువుతుందో కనుకోండి చూదాం?

oka advilo.....
🦁 Simham,
🐯Puli,
🐘 Enugu
🐒Koti ....unnai

🦁Simham 10nth class chaduvtondi.
.
🐯Puli intermediate chaduvtondi.
.
🐘 Enugu B.tech chaduvtondi.
.
mari Koti 🐒 emi chaduvutundo telusa ..????
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
nenu post chesina message chaduvutundi .
😝😝😝                    
Hey I am just joking
Forward this to some more 🐒🐒🐒🐒🐒🐒🐒🐒

అన్ని చెపిన ఈ ప్రజలు మారారు

🏹🏹🏹 *ప్రభుత్వం మారాలి అంటె ముందు ప్రజలు మారాలి*🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🏹🏹🏹ఈ దేశంలొ తప్పు చేసినోడు " బాబా " అవుతాడు
🏹🏹🏹హత్యలు చేసినోడు " నాయకుడు " అవుతాడు
🏹🏹🏹అవినీతి చేసినోడు " అధికారి " అవుతాడు
🏹🏹🏹పంట పండించేవాడు " అడుక్కు " తింటాడు
🏹🏹🏹కష్టపడి చదివేవాడు " నిరుద్యోగి " అవుతాడు
🏹🏹🏹న్యాయoగ ఉండేవాడు " నాశనం " అవుతాడు
🏹🏹🏹ఇదే మన 70 ఏళ్ల స్వాతంత్ర దేశం🙏🙏🙏🙏

🏹🏹🏹ఇంకా చెప్పాలంటే ఈ దేశంలొ పేదవారు ఉన్నారు కాని " పేద " దేశం కాదు
🏹🏹🏹అభివృద్ధి ఉంది అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు....కారణాలు ఇవే

🏹🏹🏹 మనం అంబులెన్స్ కి phone చేస్తే దానికంటే ముందు pizza మన ఇంటికి వస్తుంది..

🏹🏹🏹కారు loan కి వడ్డీ 5% అయితె, చదువుకోవడానికి మాత్రం bank లు వసూలు చేసేది 12% వడ్డి..

🏹🏹🏹  మనం కాళ్లకు వేసుకునె చెప్పులు a/c room లొ కొంటున్నాం,
🏹🏹🏹అదె తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన కొంటున్నాం..

🏹🏹🏹 పర్యావరణం కాలుష్యం చేసె ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం
🙏🙏🙏కాని అన్నం పండించే రైతన్నకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నాం..

🏹🏹🏹70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలొ నేటికి రూపాయికి కిలో బియ్యం & 5 రూపాయలకు అన్నం కోసం line లొ నిలపడుతున్నారు అంటె నా దేశంలొ పేదరికం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోండి...🙏🙏🙏

🏹🏹🏹 *లిక్కర్ కి ఆశపడి మగవాళ్ళు*

*కుక్కర్ కి ఆశపడి ఆడవాళ్లు ఓట్లు వేస్తె*

🏹🏹🏹 *చివరికి నిక్కర్ కూడ మిగులకుండ చేస్తారు   ఈ రాజకీయ నాయకులు*..

🤔🙄😳😤🧐🙃😆

Funny Telugu cartoons

Funny telugu cartoon

New business opportunity

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక తరం ఈ ప్రపంచం  నుండి కనుమరుగు అవ్వబోతోంది.
.
.
అవును ఇది ఒక చేదు నిజం ।
.
ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు. 

వాళ్ళు.....
.

రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు !
.

వాళ్ళు.....
.

.
ఉదయమే  వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
.
.వాళ్ళు....
.

పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !

.

వాళ్ళు
.

అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
.

వాళ్ళు
.
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!

.
వాళ్ళు

.

పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు !
.

.
వాళ్ళు ....
.
.
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
.
.
వాళ్ళు ....
.
.
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు  కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన  చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు ! 
.
.
వాళ్ళు ....
.
.
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !
.

.

మీకు తెలుసా ?
.

.
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా  మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.

.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
.

మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి
.

.
.లేదంటే .....
.
.లేదంటే ..... 
.
.లేదంటే .....
.
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.
.
.వాళ్ళ ప్రపంచం వేరు
.
.

.
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
.

స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
.

కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
.

ద్వేషం, మోసం లేని జీవనం గడిపిన తరం అది!
.

సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అది!
.

లోకానికి భయపడే జీవనం గడిపిన తరం అది !
.

ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!
.

.
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
.
.
.
.
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి.
.
.
.
సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని  మార్చేయ్యకండి !!!

తప్పులను సరిదిద్దగలది  సంస్కారమే!
.
.

సర్కారు చేసే  చట్టాలు కాదు.

ధర్మ మహిమ - చక్వవేణ మహారాజు కధ

Must Read :తప్పక చదవండి🙏🙏🙏

ధర్మ మహిమ - చక్వవేణ మహారాజు కధ
----------------------------------------

“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”

వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది,
సమంగా ఉంటే బంగారం పండుతుంది,
అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.

ఇక్కడ నీటినే ధనం అనుకుంటే... 
తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !

*అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.*

ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు.

*మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!*

పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు.

అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

*ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన ఉత్సవానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.*

వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది.

రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు,

కానీ,  తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు.

తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.

మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు.

ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది.

ఉదయం ఆమె  పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, *‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘* అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, *‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’* అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది.

తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి.

‘చూసారా స్వామి ! ఇదీ *చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’* అంది, మండోదరి.

‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.

చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, *ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’* అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. *‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి.* హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.

మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది.

ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది.

అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగలది ధర్మవర్తనం

నీతి : *క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది.*

అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.

మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది.

దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే మనది అవుతుంది !

ఇది సత్యం !
ఇదే వైష్ణవ మత సిద్ధాంతం !!

ఒకమాయ ..క్షణకాలం లొనే పరిస్థితులను తారుమారు చేస్తుంది. నీకొచ్చిన ఆలోచన మంచిదనిపిస్తే .. ఆ క్షణమే ఆ మంచి పనిని ఆచరించు. మంచిని రేపటికి వాయిదా వేయకు.

ఒకమాయ ..క్షణకాలం లొనే పరిస్థితులను తారుమారు చేస్తుంది. నీకొచ్చిన ఆలోచన మంచిదనిపిస్తే .. ఆ క్షణమే ఆ మంచి  పనిని ఆచరించు. మంచిని రేపటికి వాయిదా వేయకు.
*అనంతవచనం*

బంధాలు చాల గొప్పవి బాధలు చాల చిన్నవి బాధలున్నాయ్ అని బంధాలను వదులు కోకండి

*శుభోదయం*

*"బంధాలు చాల గొప్పవి*
*బాధలు చాల చిన్నవి*
*బాధలున్నాయ్ అని బంధాలను వదులు కోకండి "*

🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్దిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు శుభోదయం

బలహీనులు మాత్రమే
ప్రతీకారం కోరుతారు
బలవంతులు మాత్రమే
సహిస్తూ మౌనంగా ఉంటారు
బుద్దిమంతులు మాత్రమే
జరిగినవి మరిచిపోయి
ప్రశాంతంగా జీవిస్తారు

శుభోదయం

రాము ఆ ఇద్దరికీ చెప్పిన ఆ "ఒకే ఒక్క మాట" ఏమైఉంటుందీ...?

కనిపెట్టండి...
కామెంట్ పెట్టండి!!!

రాము ఒక Hotel కి వెళ్ళాడు..
వెయిటర్ వచ్చి అతన్ని ఏం కావాలని అడిగాడు.
ఆదే సమయంలో అటుగా వెళుతున్న గోపి, రాముని చూసి...
Time ఎంత ఆని అడిగాడు.
రాము ఒకే ఒక్క మాటతో...
వెయిటర్ కి ఆర్డర్ & గోపీకి Time కూడా చెప్పేసాడు.

ఇంతకీ...
రాము ఆ ఇద్దరికీ చెప్పిన ఆ "ఒకే ఒక్క మాట" ఏమైఉంటుందీ...?

రాము ఆ ఇద్దరికీ చెప్పిన ఆ "ఒకే ఒక్క మాట" ఏమైఉంటుందీ...?

కనిపెట్టండి...
కామెంట్ పెట్టండి!!!

రాము ఒక Hotel కి వెళ్ళాడు..
వెయిటర్ వచ్చి అతన్ని ఏం కావాలని అడిగాడు.
ఆదే సమయంలో అటుగా వెళుతున్న గోపి, రాముని చూసి...
Time ఎంత ఆని అడిగాడు.
రాము ఒకే ఒక్క మాటతో...
వెయిటర్ కి ఆర్డర్ & గోపీకి Time కూడా చెప్పేసాడు.

ఇంతకీ...
రాము ఆ ఇద్దరికీ చెప్పిన ఆ "ఒకే ఒక్క మాట" ఏమైఉంటుందీ...?

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో మీరే ట్రై చేయండి

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో మీరే ట్రై చేయండి

ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుకున్నారో తెలియదు. కానీ అది నిజమే. ఆశ్చర్యం...నిజంగా ఆశ్చర్యం.

మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.

1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.

2) దాన్ని 2 తో గుణించండి (x)

3) ఆ మొత్తానికి 5 కూడండి (+)

4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి (x)

5)వచ్చిన మొత్తానికి 1767 కూడండి (+)

6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి (--)

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ! నేను ప్రయత్నించాను కరక్టుగా వచ్చింది. మీరు కూడ ప్రయత్నం  చేసి ఫార్వర్డ్ చేయండి.

సర్వే జనాస్సుఖి నోభవంతు

నమస్కారం...!
మీకోసం ఒక్క ఆరోగ్య సూత్రం....

*మినరల్ వాటర్ మంచిదా?*

*జనరల్ వాటర్ మంచిదా?*

మనం నీరు త్రాగేముందు
ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన...

మినరల్ వాటర్ ని కొని అవే మంచివి.
అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.

కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ము తున్నారు.

కాని వాటిలో స్వచ్చత ఉందా...
అనే సందేహం... చాలా మందిలో ఉంది.

కాని ఈ మధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం...

ఏమంటే...

నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ము తున్నారు.

దీని వలన ప్రమాదమే...
కాని ఉపయోగం లేదు.

రోగాలని కొనుక్కొని తెచ్చు కుంటున్నారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు.

అంటే ఆరోగ్యం కోసం అంటారు.
అందరూ...

రోగాల బారిన పడ కూడదు.

అను కుంటూనే రోగాలని కొను.. క్కుంటున్నారు.

ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ... ఉండే కాల్షియం కరిగి పోయి ఎముకలు డొల్ల అవు తున్నాయి.

దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి.

ఇంత కీ విషయం ఏంటంటే!

భారత దేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే...
మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.

అందులో ఇది ఒకటి.

నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు.

వీటిని వాడటం వలన నీటి లో ఉండే సూక్ష్మ క్రిములు చని పోతాయి.

ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో
''రోబ్ రీడ్''
అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,
మట్టి పాత్రలు,
ఇత్తడి,
రాగి పాత్రలలో విరోచన కారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు.

దీనిని 24 గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది...

మరల 48 గంటల తరువాత పరిశీలించగా..
రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించి పోయాయి.

కాని ప్లాస్టిక్,
పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది.

48 గంటలకి దానికి రెట్టింపు అయింది.
అని కను గొన్నారు.

ఈ మధ్య కాలం లో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం.

ఎందు కంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కాబట్టి
వాన కాలం 4 నెలలు - రాగి పాత్రలో నీలూ
చలి కాలం 4 నెలలు - ఇతడి పాత్రలో నీలూ
ఎండ కాలం 4 నెలలు - మట్టి పాత్రలో (కుండ) నీలూ త్రాగడం శ్రేయస్కరం.

కనుక రాగి,
ఇత్తడి మట్టి పాత్రలను వాడండి.

అల్యూమినియం, ప్లాస్టిక్ వదలండి.

ఆరోగ్యాన్ని కాపాడు కోండి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి...

దీనిని మిగతా వారికీ తెలియ
చేయండి...

* ఆల్మాండ్స్/ బాదం * రూ 900 /- కేజీ * * గుట్కా * రూ .4300/-

* జీడిపప్పు * రూపాయలు 800 /- కిలో * * సిగరెట్లు * రూ .5000/-

* ప్యూర్ నెయ్యి* 600 / kg పొగాకు * Rs 1700/-

* ఆపిల్ * 100 కిగ్రా / - సుపారి * 600 Rs.

* పాలు * 50 లీటర్ /- * ఆల్కహాల్ * 560/-

ఇంకా మనం అంటాం మంచి వాటికి రేట్లు ఎక్కువ అయ్యాయి ఎలా తినాలి అని...

నిజానికి దేశం యొక్క పరిస్థితి చెడుగా లేదు మన అలవాట్లు చెడు గా ఉన్నాయి.

🍀🍀🍀

*సర్వే జనాస్సుఖి నోభవంతు*

🙏💦💧💦💧💦💧🙏మీకు టైం దొరకక చదవకపోతే మిరు షేర్ చెసి పదిమందికి తెలపండి !!!

వివిధ భార్యల రియాల్టీ తిట్లు 😜

వివిధ భార్యల రియాల్టీ తిట్లు 😜

*పైలెట్ భార్య :*
నా దగ్గర మరీ అంతలా ఎగరకండి..

*డాక్టర్ భార్య :*
ఎవరి రోగం ఎలా కుదర్చాలో నాకూ తెలుసు..

*టీచర్ భార్య :*
నాకే క్లాసులు పీకాలనుకోవద్ధు..

*జడ్జి భార్య :* ఇది చెప్పడానికి వాయిదాలెందుకు,
నేను చెప్పేదే ఫైనల్..

*న్యాయవాది భార్య :* ఆధారాలు నా చేతికి వచ్చాక మీకుంటుంది..

*యాక్టర్ భార్య :*
ఈ మాత్రం యాక్షన్ మాకూ వచ్చు..

*ఇంజనీర్ భార్య :*
ప్లాన్లు వేయడం మాకూ తెలుసు..

*సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్య :*
మీ ఆఫీస్ లో ఉన్న ఏంటి వైరస్ కి ఏ సాఫ్ట్ వేర్ వాడాలో నాకు బాగా తెలుసు..

*పొలిటీషియన్ భార్య :*
మీ అధిక ప్రసంగం ఆపకపోతే, మా అమ్మ నాన్నలతో అత్యవసర సమావేశం పెట్టి మీ భర్త పదవికి ఉద్వాసన పలుకుతా..

*వ్యాపారి భార్య :*
మీ పత్తేపారం బయట చూపించండి, నాకాడ కాదు..

*జర్నలిస్ట్ భార్య :*
మీ కవరేజులు మీ ఛానెల్ లో చూపించుకోండి, ఎక్స్ ట్రాలు చేస్తే ఇంట్లో మీ లైవ్ కవరేజ్ ని నేను వీధిలో చూపించాల్సి ఉంటుంది..😂

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు .

హనుమంతుడు కార్యసాధకుడు.
భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

Interesting doubt must read

కొన్ని కార్ల మీద, ఆటోలు, మోటర్ సైకిళ్ళు, స్కూటర్ల మీద -” Dad’s Gift”, లేక “Mother’s Gift”, “God’s Gift” ఇలా చాలా వ్రాసి ఉండడం చూస్తూంటాం.

కుటుంబసభ్యులు కొని ఇచ్చారనో, లేదా దేవుడు కరుణించి డబ్బులు వచ్చేలా చేసినందుకు ఈ వాహనం తనకు ఏర్పడిందని చెప్పుకోడం కోసం అలా వ్రాస్తారు అనేది సహజమైన ఆలోచన/అర్ధం/భావం.

మొన్న ఒక బట్టల దుకాణం దగ్గర -  “పక్కింటోళ్ళ చలవ” అనే Sticker కనపడిందో కారుమీద.

దానర్ధం బోధ పడ్లేదు - ఎందుకంటే ప్రక్కింటోడు  కారెందుకు కొనిస్తాడెవరికైనా? అనే ఆలోచనతో.

దానర్ధం ఎంటో తెల్సుకోవాలని ఉత్సుకత కలిగి పెరిగి పోడంతో ఆ బండి యజమాని వచ్చే వరకు అక్కడే తచ్చాడాను.

ఒక అరగంట తర్వాత ఆయన వచ్చి తలుపు తీయబోతుంటే “excuse me Sir “ అంటూ ఆయన్ని పలకరించాను.

“ఏం కావాలి” ఏదో అర్ధించి వచ్చేవాడిని చూసినట్లు చూస్తూ అన్నాడు. ఆయన తప్పేంలేదు, ఎవరికైనా అదే అనుమానం వస్తుంది ఆ సమయంలో.

“ఏం లేద్సార్ … చిన్న సందేహం. మీకు అభ్యంతరం లేకపోతే….” అని కొంచెం low voice లో అన్నాను.

నా వల్ల ఆయన కొచ్చే ఆర్ధిక ఇబ్బంది ఏమీ లేదని గ్రహించి, మొహం కొంచం తేట చేసుకొని -” ఏంటండీ మీ సందేహం?” అన్నాడు.

“ఏం లేద్సార్ , మీ కారు వెనక - పక్కింటోళ్ళ చలవ - అని వ్రాసి ఉందే దాని అర్ధం తెల్సుకోవాలని” బయట పెట్టాను అరగంటకి పైగా బుర్ర తొలిచేస్తున్న నా సందేహాన్ని.

“మా పక్కింటోళ్ళు కారు కొన్నప్పట్నుండి మా ఆవిడకి నిద్ర, నాకు చాలా చాలా సుఖాలు కరువైనాయి. వాటన్నింటిని తిరిగి పొందడం కోసం అప్పు చేసి మరీ కొన్న కారు. చేసిన పాపం చెబితే పోతుందన్నారుగా! అందుకని అలా రాయించా” ఓపిగ్గా చెప్పాడు కారు యజమాని.

చాలా రోజులకి ఓ సరదా మనిషి తారస పడ్డాడన్పించింది.

EACH GIVES WHAT HE HAS