అన్ని చెపిన ఈ ప్రజలు మారారు

🏹🏹🏹 *ప్రభుత్వం మారాలి అంటె ముందు ప్రజలు మారాలి*🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🏹🏹🏹ఈ దేశంలొ తప్పు చేసినోడు " బాబా " అవుతాడు
🏹🏹🏹హత్యలు చేసినోడు " నాయకుడు " అవుతాడు
🏹🏹🏹అవినీతి చేసినోడు " అధికారి " అవుతాడు
🏹🏹🏹పంట పండించేవాడు " అడుక్కు " తింటాడు
🏹🏹🏹కష్టపడి చదివేవాడు " నిరుద్యోగి " అవుతాడు
🏹🏹🏹న్యాయoగ ఉండేవాడు " నాశనం " అవుతాడు
🏹🏹🏹ఇదే మన 70 ఏళ్ల స్వాతంత్ర దేశం🙏🙏🙏🙏

🏹🏹🏹ఇంకా చెప్పాలంటే ఈ దేశంలొ పేదవారు ఉన్నారు కాని " పేద " దేశం కాదు
🏹🏹🏹అభివృద్ధి ఉంది అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు....కారణాలు ఇవే

🏹🏹🏹 మనం అంబులెన్స్ కి phone చేస్తే దానికంటే ముందు pizza మన ఇంటికి వస్తుంది..

🏹🏹🏹కారు loan కి వడ్డీ 5% అయితె, చదువుకోవడానికి మాత్రం bank లు వసూలు చేసేది 12% వడ్డి..

🏹🏹🏹  మనం కాళ్లకు వేసుకునె చెప్పులు a/c room లొ కొంటున్నాం,
🏹🏹🏹అదె తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన కొంటున్నాం..

🏹🏹🏹 పర్యావరణం కాలుష్యం చేసె ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం
🙏🙏🙏కాని అన్నం పండించే రైతన్నకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నాం..

🏹🏹🏹70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలొ నేటికి రూపాయికి కిలో బియ్యం & 5 రూపాయలకు అన్నం కోసం line లొ నిలపడుతున్నారు అంటె నా దేశంలొ పేదరికం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోండి...🙏🙏🙏

🏹🏹🏹 *లిక్కర్ కి ఆశపడి మగవాళ్ళు*

*కుక్కర్ కి ఆశపడి ఆడవాళ్లు ఓట్లు వేస్తె*

🏹🏹🏹 *చివరికి నిక్కర్ కూడ మిగులకుండ చేస్తారు   ఈ రాజకీయ నాయకులు*..

🤔🙄😳😤🧐🙃😆

No comments:

Post a Comment

EACH GIVES WHAT HE HAS