" ఉప్పు కప్పురంబు నోక్క పోలిక నుండి
కోత్తనోట్లు చూడ జాడ రంగు వేరు
సిమ్ములందు జియో సిమ్ము వేరయా
విశ్వధాభిరామ దాచుకున్న డబ్బు తీయురా మామ."
అనగాఅనగా 2000ల నోటు కొత్తగా ఉండును.
చుడగా చూడగా పాతదై పోవును.
వాడగా వాడగా నల్లదై పోవును.
విశ్వధాబి రామ దీనికి చిల్లర లేదురా మామ
వైట్ మనీ: సంపాదించడం కష్టం
బ్లాక్ మనీ: దాచుకోవడం కష్టం
పింక్ మనీ: మార్చుకోవడం కష్టం
No comments:
Post a Comment