చాలా మంది బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?? తప్పక చదవండి.....మరియు షేర్ చేయండి.‼

*🔘చాలా మంది బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?? తప్పక చదవండి.....మరియు షేర్ చేయండి.‼*

*➖మూడున్నర నిమిషాలు: మిత్రులారా ఇది శ్రద్ధగా చదవండి. రాత్రిపూట ఎప్పుడైనా Wash Room వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి, ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత Wash Roomకు వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు, ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుంది ఇంకా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పైన చెప్పిన నియమాన్ని అందరూ పాటించండి మరియు మనవాళ్లoదరికీ ఈ విషయం తెలపండి.

No comments:

Post a Comment

EACH GIVES WHAT HE HAS