ఉగాది శుభాకాంక్షలు

మీకు మీ సకుటుంబానికి ఈ  సంవత్సరం అంతా మీ ఇంట సుఖశాంతులతో,
నిత్యోల్లాసములతో ,
సిరిసంపదలతో,
అష్ట ఐశ్వర్యములతో,
భోగభాగ్యములతో,
పాడిపంటలతో,
బంధు, మిత్ర, కళత్ర, పుత్ర, పుత్రిక, పశు, శిశు, ధన, కనక, వస్తు, వాహన,  గృహ, గజ, తురగ, రత్న, గో, భూ, హిరణ్య, రజిత, వజ్ర, వైఢూర్య,  మరకత, మాణిక్య, సమస్త లాభాలతో విలసిల్లాలిని కోరుతూ,
ఈ పండుగ మీ ఇంట వేయి కాంతులు వెదజల్లాలని కోరుతూ,
మనస్పూర్తిగా ఉగాది శుభాకాంక్షలు😊

No comments:

Post a Comment

EACH GIVES WHAT HE HAS