Advantages of donating blood in telugu

#రక్తదానం వల్ల ఉపయోగాలు...

స్వచ్ఛందంగా #_రక్తదానం చేయడం వలన  అధ్బుతమైన
ఫలితాలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలియదు...

👍🏻18 సంవత్సరాలు నిండి... 45 కేజీల పైన బరువు ఉండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాల వరకు రక్త దానం చేయుటకు అర్హులు

👍🏻పాత రక్తం పోయి కొత్త రక్తం రావడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువుగా ఉంటుంది.

👍🏻నిత్యం ప్రతి 4నెలల వ్యవధిలో ఒక సారి రక్త దానం చేయడం వలన శరీరంలో ఇనుము యొక్క శాతం క్రమబద్దం చేయబడతుంది.

👍🏻గుండె పోటు నుంచి దూరంగా ఉంచుతుంది.

👍🏻కొవ్వు తగ్గి… బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

👍🏻శరీరం ఫిట్ గా ఉంటుంది.

👍🏻కాలేయ, ఊపిరితిత్తుల, జీర్ణాశయ సంబందించిన క్యాన్సర్లను దూరం చేస్తుంది.

👍🏻ముఖ్యంగా సాటి మనిషికి రక్తదానం వలన ప్రాణం నిలబడితే… మనం ప్రాణ దానం చేసినట్టే కదా…

👍🏻నిత్యం రక్త దానం చేయడం వలన కలిగే అధ్బుతమైన ఫలితాలు తెలుసుకున్నాము కాబట్టి, ఇది అందరికి తెలియజేసి ఈ మంచి పనిలో ఒక చేయి వెయ్యండి...
Donate blood save life

No comments:

Post a Comment

EACH GIVES WHAT HE HAS