చలపాయి: గురూజీ మోడీ గారు మన దేశాన్ని సింగపూర్ లా మారుస్తా...అన్నారు. వీలు అవుతుంది అంటారా ?
వివేక్ : సింగపూర్ ఏమో కానీ , " శని సింగనాపూర్ " మాత్రమ్ చేసేసారు. ఎంచక్కా తలుపులు తెరుచుకుని పడుకోవచ్చు.......
No comments:
Post a Comment